Bible Language

Proverbs 6:8 (RV) Revised Version

Versions

TEV   అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.
ERVTE   కానీ చీమ, దాని ఆహారాన్ని వేసవిలో కూర్చుకొంటుంది. చీమ, దాని ఆహారాన్ని దాచుకొంటుంది.చలికాలంలో దానికి సమృద్ధిగా ఆహారం ఉంటుంది.
IRVTE   అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి. PEPS