Bible Language

Psalms 106:18 (RV) Revised Version

Versions

TEV   వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను.
ERVTE   అప్పుడు ఒక అగ్ని ప్రజాసమూహాన్ని కాల్చివేసింది. అగ్ని దుర్మార్గులను కాల్చివేసింది.
IRVTE   వారి మధ్యలో అగ్ని రగులుకుంది. దాని మంట భక్తిహీనులను కాల్చివేసింది.