Bible Language

Psalms 109:8 (RV) Revised Version

Versions

TEV   వాని జీవితదినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక.
ERVTE   నా శత్రువును త్వరగా చావనీమ్ము. నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక!
IRVTE   వాడి బ్రతుకు దినాలు తరిగిపోవు గాక. వాడి ఉద్యోగం వేరొకడు తీసుకొను గాక.