Bible Language

Psalms 119:175 (RV) Revised Version

Versions

TEV   నీవు నన్ను బ్రదికింపుము నేను నిన్ను స్తుతించెదను నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక
ERVTE   యెహోవా, నన్ను జీవించనిమ్ము నిన్ను స్తుతించనిమ్ము. నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.