Bible Language

Psalms 119:4 (RV) Revised Version

Versions

TEV   నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.
ERVTE   యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు. ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
IRVTE   మేము నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని, వాటికి కట్టుబడాలని నీవు మాకు ఆజ్ఞాపించావు.