Bible Language

Psalms 140:9 (RV) Revised Version

Versions

TEV   నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక
ERVTE   యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము. మనుష్యులు చెడు కార్యాలు తల పెడుతున్నారు. అయితే చెడుగులు వారికే సంభవించునట్లు చెయుము.
IRVTE   నా చుట్టూ మూగిన వాళ్ళ తల మీదికి వాళ్ళ మాటల ద్వారా కీడు కలుగు గాక.