Bible Language

Psalms 144:9 (RV) Revised Version

Versions

TEV   దేవా, నిన్నుగూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను.
ERVTE   యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకర కార్యాలను గూర్చి నేను కొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము. పది తంతుల సితారాతో నిన్ను నేను స్తుతిస్తాను.