Bible Language

Psalms 17:5 (RV) Revised Version

Versions

TEV   నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను.నాకు కాలు జారలేదు.
ERVTE   నేను నీ మార్గాలు అనుసరించాను. నీ జీవిత విధానం నుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
IRVTE   నీ అడుగుజాడల్లో నా అడుగులు స్థిరంగా ఉన్నాయి. నా కాళ్ళు జారలేదు.