Bible Language

Psalms 33:12 (RV) Revised Version

Versions

TEV   యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.
ERVTE   యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ప్రజలు ధన్యులు. దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.