Bible Language

Psalms 33:16 (RV) Revised Version

Versions

TEV   రాజును సేనాబలముచేత రక్షింపబడడు వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు.
ERVTE   ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు. ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
IRVTE   రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు.