Bible Language

Psalms 35:20 (RV) Revised Version

Versions

TEV   వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు.
ERVTE   నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు చేయటంలేదు. దేశంలో శాంతియుతంగా ఉన్న ప్రజలే చె డు కార్యాలు చేయాలని వారు రహస్యంగా పథకాలు వేస్తున్నారు.
IRVTE   వాళ్ళు శాంతిని గూర్చి మాట్లాడరు. దేశంలో ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్లకు విరోధంగా మోసపూరితమైన మాటలు కల్పిస్తారు.