Bible Language

Psalms 35:26 (RV) Revised Version

Versions

TEV   నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక
ERVTE   నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము. నాకు కీడు జరిగినప్పుడు మనుష్యులు సంతోషించారు. తాము నాకంటె మేలైనవారము అని వారు తలచారు. కనుక మనుష్యుల్ని అవమానంతోను సిగ్గుతోను నింపి వేయుము.
IRVTE   వాళ్ళను అవమానానికి గురి చెయ్యి. నాకు హాని తలపెట్టే వాళ్ళను చిందరవందర చెయ్యి. నాకు వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు అవమానానికీ, అగౌరవానికీ గురౌతారు గాక!