Bible Language

Psalms 38:17 (RV) Revised Version

Versions

TEV   నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు.
ERVTE   నేను పడిపోయేటట్టు ఉన్నాను. నేను నా బాధను మరచిపోలేను.
IRVTE   నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిరంతర వేదనలో ఉన్నాను.