Bible Language

Psalms 41:8 (RV) Revised Version

Versions

TEV   కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొను చున్నారు.
ERVTE   “ఇతడు ఏదో తప్పుచేసాడు, అందుచేత ఇతడురోగి అయ్యాడు. ఇతడు తన పడక మీద నుండి ఎన్నటికి తిరిగి లేవడు” అని వారు అంటారు.
IRVTE   ఒక చెడ్డ రోగం వాణ్ణి గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు వాడు పడకపై ఉన్నాడు. దానిపైనుంచి వాడిక లేవడు అని చెప్పుకుంటారు.