Bible Language

Psalms 44:9 (RV) Revised Version

Versions

TEV   అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.
ERVTE   కాని, దేవా, నీవు మమ్ముల్ని విడిచిపెట్టావు. నీవు మమ్ముల్ని ఇబ్బంది పెట్టావు. నీవు మాతో కూడ యుద్ధంలోనికి రాలేదు.