Bible Language

Psalms 52 (RV) Revised Version

Versions

TEV   శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయ పడుచున్నావు? దేవుని కృప నిత్యముండును.
ERVTE   పెద్ద మనిషి, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
IRVTE   బలశాలీ, సమస్యను సృష్టించి * సమస్యను సృష్టించి చెడ్డ పనులు చేసి ఎందుకు గర్విస్తున్నావు? దేవుని నిబంధన కృప నిత్యమూ ఉంటుంది.