Bible Language

Psalms 55:2 (RV) Revised Version

Versions

TEV   నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.
ERVTE   దేవా దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము. నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
IRVTE   నా మనవి విని నాకు జవాబు ఇవ్వు. నాకున్న కష్టాల వల్ల నాకు నెమ్మది లేదు.