Bible Language

Psalms 58:2 (RV) Revised Version

Versions

TEV   లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించు చున్నారు.
ERVTE   లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు. దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు.
IRVTE   లేదు, అలా చెయ్యరు. మీరు ఇష్టపూర్వకంగా చెడుతనం జరిగిస్తారు. దేశంలో మీ చేతులారా దౌర్జన్యాన్ని కొలిచి మరీ జరిగిస్తున్నారు.