Bible Language

Psalms 67:3 (RV) Revised Version

Versions

TEV   దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు.(సెలా.)
ERVTE   దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక ! మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
IRVTE   దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలంతా నిన్ను స్తుతిస్తారు గాక.