Bible Language

Psalms 69 (RV) Revised Version

Versions

TEV   దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.
ERVTE   దేవా, నా కష్టాలన్నిటి నుండీ నన్ను రక్షించుము. నా నోటి వరకు నీళ్లు లేచాయి.
IRVTE   దేవా, నన్ను కాపాడు. నా ప్రాణం మీద నీళ్ళు పొర్లి పారుతున్నాయి.