Bible Language

Psalms 73:24 (RV) Revised Version

Versions

TEV   నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు
ERVTE   దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము. తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.
IRVTE   నీ సలహాలతో నన్ను నడిపిస్తావు. తరువాత నన్ను మహిమలో చేర్చుకుంటావు.