Bible Language

Psalms 74:12 (RV) Revised Version

Versions

TEV   పురాతనకాలము మొదలుకొని దేవుడు నా రాజై యున్నాడు దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే.
ERVTE   దేవా చాల కాలంగా నీవే మా రాజువు. నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు.
IRVTE   పురాతన కాలం నుండీ దేవుడు నా రాజుగా భూమిపై రక్షణ కలిగిస్తూ ఉన్నాడు.