Bible Language

Psalms 78:2 (RV) Revised Version

Versions

TEV   నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను.
ERVTE   కథ మీతో చెబతాను. పురాతన కథ నేను మీతో చెబతాను.
IRVTE   నా నోటితో జ్ఞానయుక్తమైన మాటలు చెబుతాను. పూర్వకాలం నుండీ రహస్యంగా ఉన్న విషయాలు నేను తెలియజేస్తాను.