Bible Language

Psalms 78:3 (RV) Revised Version

Versions

TEV   మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను.
ERVTE   కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు. మన తండ్రులు కథ మనకు చెప్పారు.
IRVTE   మాకు తెలిసిన సంగతులను, మా పూర్వికులు మాకు తెలిపిన సంగతులను చెబుతాను.