Bible Language

Psalms 78:7 (RV) Revised Version

Versions

TEV   మూర్ఖతయు తిరుగుబాటునుగల తరమును పోలి యుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును
ERVTE   కనుక ప్రజలంతా దేవుని నమ్ముతారు. దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు. వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు.
IRVTE   మీరు తరం వారిలాగా ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి.