Bible Language

Psalms 88:6 (RV) Revised Version

Versions

TEV   అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి యున్నావు.
ERVTE   యెహోవా, నీవు నన్ను భూమి కింద సమాధిలో ఉంచావు. నీవు నన్ను చీకటి స్థలంలో ఉంచావు.