Bible Language
Psalms 88:7
(RV)
Revised Version
Versions
TEV
నీ
ఉగ్రత
నామీద
బరువుగా
నున్నది
నీ
తరంగములన్నియు
నన్ను
ముంచుచున్నవి.
(సెలా.)
ERVTE
నీవు
నా
మీద
కోపగించావు.
నీవు
నన్ను
శిక్షించావు.
IRVTE
నీ
ఉగ్రత
నా
మీద
భారంగా
ఉంది.
నీ
అలలన్నీ
నన్ను
ముంచుతున్నాయి.
సెలా.