Bible Language

Psalms 89:19 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి యుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను.
ERVTE   కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు. నీవు చెప్పావు: ‘ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను. యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. ‘నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.