Bible Language

Revelation 12:15 (RV) Revised Version

Versions

TEV   కావున స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని
ERVTE   సర్పం తన నోటినుండి నీళ్ళను వదిలింది. నీళ్ళు ఒక నదిలా ప్రవహించాయి. నీళ్ళు ఆమెను కొట్టుకు పోయేటట్లు చేయాలని ఘటసర్పం ప్రయత్నించింది.
IRVTE   కాబట్టి స్త్రీ నీళ్ళలో కొట్టుకుపోవాలని సర్పం తన నోటి నుండి నీటిని నదీ ప్రవాహంగా వెళ్ళగక్కాడు.