Bible Language

Romans 15:9 (RV) Revised Version

Versions

TEV   అందు విషయమై హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది.
ERVTE   యూదులు కాని వాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. సందర్భాన్ని గురించి విధంగా వ్రాయబడి ఉంది: “ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను. నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.” కీర్తన 18:49
IRVTE   దీని గురించి,
“ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ నామ సంకీర్తనం చేస్తాను” అని రాసి ఉంది. PEPS