Bible Language

Romans 8:1 (RV) Revised Version

Versions

TEV   కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి శిక్షావిధియు లేదు.
ERVTE   అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు.