Bible Language

Romans 8:6 (RV) Revised Version

Versions

TEV   ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమా ధానమునై యున్నది.
ERVTE   ప్రాపంచిక విషయాలకు లోనవటం వల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటం వల్ల జీవం. శాంతం లభిస్తాయి.
IRVTE   శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం.