Bible Language

Romans 9:31 (RV) Revised Version

Versions

TEV   అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడి నను నియమమును అందుకొనలేదు,
ERVTE   కాని ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కావాలని ప్రయత్నించిన ఇశ్రాయేలు వంశీయులు నీతిమంతులు కాలేదు.
IRVTE   అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమాన్ని వెంటాడినా దాన్ని చేరుకోలేకపోయారు.