Bible Language

Song of Solomon 2:15 (RV) Revised Version

Versions

TEV   మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి.
ERVTE   మాకోసం గుంటనక్కల్ని పట్టుకో ద్రాక్షాతోటల్ని పాడుసే చిన్న గుంటనక్కల్ని! మా ద్రాక్షాతోట ఇప్పుడు పూతమీద ఉంది.
IRVTE   (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి.
తోడేళ్ళను పట్టుకో.
ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో.