Bible Language

Song of Solomon 6:12 (RV) Revised Version

Versions

TEV   తెలియకయే నా జనులలో ఘనులగువారి రథములను నేను కలిసికొంటిని.
ERVTE   నేనింకా గ్రహించక ముందే నా తనువు నన్ను రాజోద్యోగుల రథాల్లోకి చేర్చినది షూలమ్మీతీ తిరిగిరా, తిరిగిరా మేము నిన్ను చూసేందుకు తిరిగి రా, తిరిగి రా, మహనయీము నాట్యమాడు షూలమ్మీతీ నేల తేరిపార చూస్తారు?
IRVTE   రాకుమారుడి రథంలో ఎంతో ఆనందంగా వెళ్తున్ననట్టు ఉంది.