Bible Language

Song of Solomon 7:3 (RV) Revised Version

Versions

TEV   నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి.
ERVTE   నీ స్తనాలు లేజవరాలైన జింక అప్పుడే కన్న కవల పిల్లల్లా ఉన్నాయి.
IRVTE   నీ జత స్తనాలు కవల జింకపిల్లల్లా ఉన్నాయి.