Bible Language

Song of Solomon 8:5 (RV) Revised Version

Versions

TEV   తన ప్రియునిమీద ఆనుకొని అరణ్యమార్గమున వచ్చునది ఎవతె? జల్దరువృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీవలన ప్రసవవేదన కలిగెను నిన్ను కనిన తల్లి యిచ్చటనే ప్రసవవేదన పడెను.
ERVTE   ఎడారి వెంట, తన ప్రియుని ఆనుకొని వస్తున్న స్త్రీ ఎవరు? ఆమె అతనితో ఆపిలు చెట్టు నీడలో నిన్ను తట్టి నే లేపాను. అచ్చటే నీ తల్లి తన గర్భాన నిన్ను మోసింది, కన్నది.
IRVTE   ఆరవ భాగం-ముగింపు
(యెరూషలేము స్త్రీలు మాట్లాడుతున్నారు)
తన ప్రియుని మీద ఆనుకుని ఎడారి దారిలో వచ్చేది ఎవరు? PEPS (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
ఆపిల్ చెట్టు కింద నువ్వు పడుకుని ఉంటే నేను నిన్ను లేపాను.
అక్కడ నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డావు. ఆమె నిన్ను అక్కడే ప్రసవించింది. PEPS