Bible Language

Zechariah 8:8 (RV) Revised Version

Versions

TEV   యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును; ఇది నీతి సత్యములనుబట్టి జరుగును.
ERVTE   వారిని ఇక్కడికి తిరిగి తీసుకు వస్తాను. వారు యెరూషలేములో నివసిస్తారు. వారు నా ప్రజగా పుంటారు. నేను వారికి మెచ్చదగిన, విశ్వసనీయమైన దేవునిగా వుంటాను.
IRVTE   యెరూషలేములో నివసించడానికి వారిని తీసుకు వస్తాను. PEPS వారు నా జనులుగా ఉంటారు., నేను వారికి దేవుడనై ఉంటాను. PEPS ఇది నీతి సత్యాలను బట్టి జరుగుతుంది. PEPS