Bible Language

Zephaniah 1:13 (RV) Revised Version

Versions

TEV   వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపుర ముండరు, ద్రాక్షతోటలు నాటుదురు గాని వాటి రసమును పానముచేయరు.
ERVTE   అప్పుడు మిగిలిన వారు, వారి ఐశ్వర్యాలను తీసికొని వారి ఇండ్లను నాశనం చేస్తారు. సమయంలో ఇండ్లు కట్టుకొన్నవారు వాటిలో నివసించరు. మరియు ద్రాక్షా తోటలు నాటుకొన్న వారు ద్రాక్షా పండ్లరసం తాగరు - ఇతరులకు అవి లభిస్తాయి.”
IRVTE   వారి ఆస్తి దోపుడు సొమ్ముగా అవుతుంది. PEPS వారి ఇళ్ళు పాడైపోతాయి. PEPS వారు ఇళ్ళు కట్టుకుంటారు గాని వాటిలో కాపురముండరు. PEPS ద్రాక్షతోటలు నాటుతారు గాని వాటి రసం తాగరు. PS