Bible Language

Zephaniah 2:8 (RV) Revised Version

Versions

TEV   మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణ మాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి.
ERVTE   యెహోవా ఇలా అంటున్నాడు: మోయాబు మరియు అమ్మోను ప్రజలు ఏమి చేసారో నాకు తెలుసు! ప్రజలు నా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ప్రజలు వారి స్వంత దేశాలను విశాల పరచు కొనేందుకు వారి భూమిని తీసుకొన్నారు.
IRVTE   మోయాబువారు వేసిన నింద, PEPS అమ్మోనువారు పలికిన దూషణ మాటలు నాకు వినబడ్డాయి. PEPS వారు నా ప్రజల సరిహద్దుల్లో ప్రవేశించి అహంకారంగా వారిని దూషించారు. PEPS