Bible Language

Zephaniah 3:11 (RV) Revised Version

Versions

TEV   దినమున నీ గర్వమునుబట్టి సంతో షించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, నామీద తిరుగబడి నీవుచేసిన క్రియలవిషయమై నీకు సిగ్గు కలుగదు
ERVTE   యెరూషలేమూ, అప్పుడు నీవు, నీ ప్రజలు నాకు విరోధంగా చేసే చెడు విషయాలను గూర్చి ఇంకెంత మాత్రం సిగ్గుపడవు. ఎందుకంటే, దుర్మార్గులందరినీ యెరూషలేము నుండి నేను తొలగించి వేస్తాను. గర్విష్ఠులందరినీ నేను తొలగించివేస్తాను. నా పరిశుద్ధ పర్వతంమీద గర్విష్ఠులు ఎవ్వరూ ఉండరు.
IRVTE   దినాన నీ గర్వాన్ని బట్టి సంతోషించే వారిని నీలో నుండి నేను వెళ్లగొడతాను. PEPS కాబట్టి నా పరిశుద్ధమైన కొండ దగ్గర నీవిక అహంకారం చూపించవు. PEPS నా మీద తిరగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. PEPS