Bible Language

1 Kings 6:2 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను.
ERVTE   దేవాలయం పొడవు తొమ్మిది అడుగులు , వెడల్పు ముప్పై అడుగులు . దాని ఎత్తు నలుబది ఐదు అడుగులు .
IRVTE   సొలొమోను రాజు యెహోవాకు కట్టించిన మందిరం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు.