Bible Language

1 Kings 7:22 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   స్తంభములమీద తామరపుష్పములవంటి పని యుండెను; ఈలాగున స్తంభములయొక్క పని సమాప్తమాయెను.
ERVTE   పుష్పాకారంలో వున్న పీటలు కంచుస్తంభాలపై ఉంచబడ్డాయి. విధంగా స్తంభ నిర్మాణం పని పూర్తయింది.
IRVTE   స్తంభాల మీద తామర పూవుల్లాంటి చెక్కడం పని ఉంది. విధంగా స్తంభాల పని పూర్తి అయ్యింది. PEPS