Bible Language

1 Kings 8:48 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   తమ్మును చెరగా కొని పోయిన వారియొక్క దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను వారు నీ తట్టు తిరిగి, నీవు వారి పితరులకు దయచేసిన దేశముతట్టును నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును నిన్నుగూర్చి ప్రార్థనచేసిన యెడల
ERVTE   వారు నిజంగా పరాయి రాజ్యాలలో నిన్ను ఆశ్రయిస్తే, నీవు వారి పూర్వీకులకు ఇచ్చిన రాజ్యంవైపుగాని, నీవు ఎన్నుకున్న నగరంవైపు గాని, నేను నీ గౌరవార్థం కట్టించిన దేవాలయమువైపు గాని తిరిగి ప్రార్థిస్తే,
IRVTE   వారు చెరలో ఉన్న దేశం నుండి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నీ వైపు తిరిగి, నీవు వారి పూర్వీకులకు దయచేసిన దేశం వైపూ, నీవు కోరుకున్న పట్టణం వైపూ నీ నామఘనత కోసం నేను కట్టించిన మందిరం వైపూ తిరిగి నీకు ప్రార్థన చేస్తే,