Bible Language

2 Chronicles 34:13 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   మరియు బరువులు మోయు వారిమీదను, ప్రతివిధమైన పని జరిగించువారిమీదను లేవీయులు పైవిచారణకర్త లుగా నియమింపబడిరి. మరియు లేవీయులలో లేఖకులును పరిచారకులును ద్వారపాలకులు నైనవారు ఆయా పనులమీద నియమింపబడిరి.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   బరువులు మోసేవారి మీదా ప్రతిరకమైన పని జరిగించేవారిమీదా లేవీయులను తనిఖీదారులుగా నియమించారు. లేవీయుల్లో కొంతమందిని కార్యదర్శకులుగానూ, పరిచారకులుగానూ, ద్వారపాలకులుగానూ నియమించారు. PS