Bible Language

2 Corinthians 4:7 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   అయినను బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు.
ERVTE   దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం మాములు మట్టికుండల్లో దాగివుంది. మేమే కుండలము. దీనివల్ల శక్తి మాది కాదని, దేవునిదని స్పష్టంగా తెలుస్తోంది.
IRVTE   అయితే సంపద మాకు మట్టి కుండల్లో ఉంది కాబట్టి అత్యధికమైన శక్తి దేవునిదే తప్ప మాది కాదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. PS