Bible Language

John 11:2 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.
ERVTE   ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు.
IRVTE   మరియే ప్రభువు పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిన మరియ.