Bible Language

Amos 5:10 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థ ముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు.
ERVTE   ప్రవక్తలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి ప్రజలు చేసే చెడ్డ పనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుచే ప్రజలా ప్రవక్తలను అసహ్యించుకుంటారు. ప్రవక్తలు మంచివైన సామాన్య సత్యాలను బోధిస్తారు. అందుచే ప్రజలు ప్రవక్తలను అసహ్యించుకుంటారు.
IRVTE   పట్టణ గుమ్మం దగ్గర బుద్ధి చెప్పే వారిని
వాళ్ళు అసహ్యించుకుంటారు.
యథార్థంగా మాట్లాడే వారిని ఏవగించుకుంటారు.