Bible Language

Daniel 1:20 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధ మైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను.
ERVTE   ప్రతీసారి రాజు వారిని యేదో ఒక ముఖ్య విషయం అడుగగానే, వారు మంచి గ్రహింపు, వివేకం ప్రదర్షించేవారు. తన రాజ్యంలో ఉన్న జ్ఞాన వంతులంగరికంటెను, ఇంద్ర జాలికులందరికంటెను, వారు నలుగురు పదిరెట్లు ఎక్కువగా ఉన్నారని రాజు గ్రహించాడు.
IRVTE   రాజు వీళ్ళతో సంభాషించి వీళ్ళ తెలివితేటలు పరీక్షించాడు. జ్ఞానం, వివేకం ప్రదర్శించే ప్రతి విషయంలో యువకులు తన రాజ్యమంతటిలో ఉన్న మాంత్రికుల కంటే, ఆత్మలను సంప్రదిస్తామని చెప్పుకునే వారి కంటే పది రెట్లు సమర్థులని రాజు గ్రహించాడు.