Bible Language

Daniel 1:6 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలోనుండిరి.
ERVTE   యువకులలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు, యూదా దేశానికి చెందిన వారు.
IRVTE   బందీలుగా వెళ్ళిన యూదుల్లో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనే యువకులు ఉన్నారు.